హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని బీఆర్ఎస్ నేత పాదయాత్ర

MBNR: కేసీఆర్ మరోసారి CM కావాలని, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి మంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నవాబుపేట (M) దయపంతులపల్లి BRS గ్రామ అధ్యక్షుడు గండు తిరుపతయ్య పాదయాత్ర చేపట్టారు.పర్వతపూర్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ఎర్రవల్లిలోని KCR ఫామ్‌హౌస్‌కు పాదయాత్రగా బయలుదేరారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.