KNR: మానకొండూరు(M) చెంజర్లకు చెందిన బుర్ర పవన్ కుమార్ (23) కరీంనగర్‌కు వెళ్తుండగా జాతీయ రహదారి 563పై జాలగుట్ట జియో బ్యాంకు ఎదురుగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పవన్ కుడికాలికి తీవ్ర గాయమైంది. 108 సిబ్బంది ఈఎంటీ గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ ఆర్సీ రెడ్డి ప్రథమ చికిత్స అందిస్తూ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడికి గాయం


