SRD: న్యాల్కల్ మండలం గణేష్‌పూర్ శివారులోని నిమ్జ్ ప్రాజెక్టు భూముల్లో జహీరాబాద్ రూరల్ సీఐ నర్సింలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రాయి తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తవ్వకాలకు ఉపయోగిస్తున్న రాయి కోసే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
నిమ్జ్ భూముల్లో అక్రమ రాయి తవ్వకాలు


