SRD: సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు అందినట్లు ఎంపీడీవో ఆండాలమ్మ తెలిపారు. వచ్చిన అర్జీని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత విద్యుత్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో నాగారం శ్రీనివాస్, ఏవో హరికృష్ణ, డా. జెస్సీ క్రాంతి, ఏఈ శ్రీవర్ధన్ పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి ఒకే ఒక్క అర్జీ


