BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర నేడు ప్రారంభమైంది. జాతర మొదటి రోజులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు, జాతర అధికారులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో తిరుమలగిరి గ్రామం నుంచి రథంలో కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. భారీగా భక్తులు కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ
కొండపైకి బయలుదేరిన వెంకన్న


