హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలు నాటిన విద్యార్థినులు

GDWL: ఇవాళ మాజీ IPS ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని గద్వాల్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్వేరోస్ నెట్‌వర్క్ ప్రధాన కార్యదర్శి ఎండీ నవీద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్య, సమానత్వం, ఆత్మగౌరవం, పర్యావరణ పరిరక్షణ ఆశయాలతో ముందుకు సాగుతామని తెలిపారు.