హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహా పాదయాత్రకు బీజేపీ శ్రేణుల తరలింపు

SDPT:కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్ర, బహిరంగ సభకు నారాయణపూర్, విజయనగర్ కాలనీల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. SIR అంశంపై విపక్షాల వైఖరిని నిరసిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.