PDPL: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సర్వే, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, గృహజ్యోతి పథకం అమలుపై దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
'ప్రజావాణి ఆర్జీలను త్వరగా పరిష్కరించాలి'


