NLG: కోమటిరెడ్డి సోదరులు మాదిగ వ్యతిరేకులుగా వ్యవహరిస్తూ మాదిగ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఈరోజు నల్గొండ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో జిల్లాలో ఆధిపత్యం చెలాయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
'అవినీతి సొమ్ముతో ఆధిపత్యం'


