హైదరాబాద్: 28°C
తెలంగాణ

కందనెల్లి తండా వద్ద బొలెరో బోల్తా

VKB: పెద్దముల్ మండలం కందనెల్లి తండా సమీపంలో సోమవారం ఉదయం మహేంద్ర బొలెరో కారు బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ఓ యువకుడు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, యువకుడి పరిస్థితి, క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.