హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తపల్లి గోరి BJYM మండల అధ్యక్షుడిగా రాకేష్

BHPL: కొత్తపల్లి గోరి మండల భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడిగా బిల్లా రాకేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ..యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ, సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన BJP జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డికి, BJYM జిల్లా అధ్యక్షులు నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.