రKNR: శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో మహిళా సంఘాల వసతుల కోసం వీవో భవనాల నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మూడు భవనాలు మంజూరు కాగా, రెండు భవనాలకు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ పూదరి రాజు, గోపగోని బస్వయ్య గౌడ్, గాజుల మహేష్, ఏపీఎం శ్రీనివాస్, దండు రాజేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా సంఘాల భవనాలకు భూమిపూజ


