NRPT" మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు కృష్ణ మండలం కోల్పూర్, ముడుమాల్ గ్రామాల సమీపంలో కృష్ణానదిపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను సోమవారం డీఈ, ఇతర అధికారులు పరిశీలించారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పరిసర రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగవుతుందన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
కృష్ణా నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి స్థల పరిశీలన


