హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి'

KNR: ఇల్లందకుంట మండలంలో చేయూత పెన్షన్‌కు అర్హులై ఇంకా లబ్ధి పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. గతంలో పత్రాల లోపాలతో తిరస్కరణకు గురైన వారు సరైన పత్రాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రెండు రోజుల్లో 106 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అర్హత పొందిన వారు ఎంపీడీవో దరఖాస్తు చేసుకోవాలన్నారు.