హైదరాబాద్: 28°C
తెలంగాణ

తనికెళ్ల భరణిని కలిసిన బీజేపీ నాయకులు

KMM: ప్రముఖ నటుడు, రచయిత, తణికెళ్ల భరణిని బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు వాసుదేవ్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ, మూకదాడుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సామాజిక మాధ్యమ ప్రభావశీలులతో ముఖాముఖి కార్యక్రమంపై చర్చించారు. సాహిత్యం, సంస్కృతి, ఆధ్యాత్మికత తదితర అంశాలపై మాట్లాడారు.