హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని స్థానిక MLA కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అగ్నిమాపక కేంద్రాన్ని మరింత టెక్నాలజీ తో కొత్తగా నిర్మాణం చేపట్టామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎక్కడ అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించి అగ్ని ప్రమాదాలను నివారించాలని సూచించారు.