హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాలు రూ.8,667

NRML: భైంసా వ్యవసాయ మార్కెట్ లో సోమవారం పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాలు రూ.8,667 గా ఉంది. కాగా ప్రైవేటు మార్కెట్‌లో క్వింటాలు రూ.9,100 పలికడంతో ప్రైవేటు వ్యాపారులు రూ.433 అదనంగా చెల్లించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు ధరలను గమనిస్తూ నాణ్యమైన సరుకును మార్కెట్ కు తీసుకురావాలని అధికారులు సూచించారు.