MLG: గోవిందరావుపేట(M)లో ఈ నెల 28న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో బీపీ, మధుమేహం, కంటి, దంత, ఎముకలు, కీళ్ల సంబంధిత పరీక్షలతో పాటు వైద్యుల సూచన మేరకు ఉచిత మందులు అందించనున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరుకానున్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు, SP సుధీర్ రామనాధ్ కేకేన్ కోరారు.
తెలంగాణ
గోవిందరావుపేటలో ఈ నెల 28న మెగా వైద్య శిబిరం


