HNK: GWMC ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ వెంకన్న వినతులను స్వీకరించారు. ప్రజావాణి వినతులను సత్వరమే పరిష్కరించి చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
తెలంగాణ
వినతులను సత్వరమే పరిష్కరించాలి: కమిషనర్


