BDK: దుమ్ముగూడెం మండలం గోవిందపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA


