VKB: తాండూరులో ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహించే మహా అయ్యప్ప పడి పూజకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25న పట్టణంలో పడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు అయ్యప్ప మాలధారులు, గురుస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
తెలంగాణ
25న అంగరంగ వైభవంగా పడి పూజ


