WGL: తిరుపతిరెడ్డి BRSలో చేరడం వెనుక అసలు కారణమేంటో ప్రజలకు వివరించాలని రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..ఏకశిల ఫౌండేషన్ ఆరోపణలు, కేసులపై స్పష్టత ఇవ్వాలన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే కోసమే కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించి, కుదరక BRSలో చేరారని విమర్శించారు.
తెలంగాణ
తిరుపతిరెడ్డిపై ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ విమర్శలు


