హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్ వ్యాఖ్యలు అబద్ధం: గంట

వరంగల్ నగర అభివృద్ధిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. భద్రకాళి బండ్, వైకుంఠధామాలు, సైకిల్ ట్రాక్, రీజనల్ లైబ్రరీ, స్టేడియం పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టినట్లు సోమవారం తెలిపారు. కేంద్ర నిధులతో జరిగిన పనులకు బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందని ఆరోపించారు.