VKB: తాండూర్, యాలాల మండలాల పరిధిలోని కాగ్నానది నుంచి నిత్యం భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నది నుంచి నిత్యం వేలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు. దీనివల్ల తాండూర్ చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాలాల, తాండూర్ అధికారులు స్పందించి వెంటనే అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని యాలాల మండల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
తాండూర్, యాలాల మండలాల్లో అక్రమ ఇసుక రవాణా


