BDK: బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్ అంకిత్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ వేదికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంప్యూటర్లను బోధనకు ఉపయోగించాలని సూచించారు.
తెలంగాణ
పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్


