హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీల డిమాండ్లు నెరవేర్చాలి: బిల్యానాయక్

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బీసీల డిమాడ్‌ల సాధనకు సత్యాగ్రహదీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యానాయక్ పాల్గొని మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, పీజు రియంబర్స్ మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు.