NRPT: ఉమ్మడి జిల్లా అండర్-19 SGF ఖో-ఖో జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 25న కోయిలకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు SGF సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ SSC మెమో, ఆధార్ కార్డు, బోనఫైడ్ ధ్రువపత్రాలతో ఆరోజు ఉదయం 9 గంటలకు మైదానంలో హాజరు కావాలని ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరారు.
తెలంగాణ
ఈ నెల 25న అండర్-19 ఖో-ఖో ఎంపికలు


