SRD: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు భరత్ రెడ్డి వివాహ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సింగర్ పాడుతున్న పాటకు నిర్మల కూడా గొంతు కలిపి భర్త జగ్గారెడ్డిని నవ్వించారు. దీంతో అక్కడున్న సన్నిహితులు భార్యాభర్తల అనుబంధాన్ని అభినందించారు. కుటుంబంతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా జగ్గారెడ్డికి ముఖ్యమని నిర్మల పేర్కొన్నట్లు సమాచారం.
తెలంగాణ
VIDEO: పాటతో జగ్గారెడ్డిని నవ్వించిన నిర్మల


