NRML: జిల్లాలో నెల రోజుల పాటు ప్రాక్టికల్ శిక్షణ పొందనున్న నలుగురు ట్రైనీ డీఎస్పీలు గజారే సంగీత, ధారావత్ చందన, పతి సందీప్ కుమార్, చట్టు భవాని సోమవారం ఎస్పీ జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు,నేర నియంత్రణ, శాంతిభద్రతలు, ప్రజాసేవ తదితర అంశాలపై క్షేత్రస్థాయి అవగాహన పొందాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
ట్రైనీ డీఎస్పీలకు ఎస్పీ దిశా నిర్దేశం


