హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట బైపాస్ జంక్షన్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు. ఇటీవల ఈ జంక్షన్ వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో స్పందించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా DSP నాగేంద్రచారి చంద్రంపేట జంక్షన్‌ను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జంక్షన్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయించారు.