MDK: మెదక్‌లో BRS కౌన్సిలర్లు గెలిచిన వార్డుల్లో వివక్ష చూపుతూ పేదలకు అన్యాయం చేస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరుతూ కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. పేదలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇందులో మల్లికార్జున్ గౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: డబుల్ బెడ్రూం ఇళ్లు అర్హులకు ఇవ్వాలి: పద్మా దేవేందర్ రెడ్డి


