ASF: సర్ సిల్క్ భూముల నిర్వాసితుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటం కొనసాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. సోమవారం రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా కోనప్పతో పాటు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం హైకోర్టుకు హాజరయ్యారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కోనప్ప పేర్కొన్నారు.
తెలంగాణ
'నిర్వసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం'


