SRPT: నాగార్జునసాగర్ వద్ద AP ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించేందుకు నిర్మాణాలు చేపడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ KRMB అధికారులకు లేఖ అందజేసినట్లు తెలిపారు. AP ఇప్పటికే తన వాటాకు మించి నీటిని వినియోగించుకుందని ఆరోపించారు. నాగార్జునసాగర్ జలాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెడుతోందని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: 'అక్రమంగా నీటి తరలించేందుకు'


