హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో సబ్ కలెక్టర్

KMM: కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.