హైదరాబాద్ శివారులోని ఖానామెట్, మొకిలా, షాబాద్, తుర్కయాంజాల్, కిష్టారెడ్డిపేటలో ప్లాట్ల వేలానికి HMDA నోటిఫికేషన్ ఇచ్చింది. ఎకరం కనీస ధర ఖానామెట్‌లో రూ.99 కోట్లు, మొకిలాలో గజం రూ.55 వేలు, తుర్కయాంజాల్‌లో రూ.50 వేలు, షాబాద్‌లో రూ.25 వేలుగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి, డిసెంబర్ 14-21 వరకు ఆన్‌లైన్ వేలం నిర్వహించనున్నారు.
తెలంగాణ
HMDA భూముల వేలం..DEC 14 నుంచి ఆన్‌లైన్ బిడ్డింగ్!


