PDPL: జ్వరాల పట్ల రోగులు జాగ్రత్తగా ఉండాలని నంది మేడారం PHC వైద్యాధికారి డాక్టర్ సుస్మిత సూచించారు. సాయంపేట గ్రామంలో వ్యాధులు ప్రబలడంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించినట్లు సుస్మిత పేర్కొన్నారు. పదిమంది రోగులను మేడారం సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'


