NGKL: తాడూరు మండలం అంతారం గ్రామంలోని శివాలయంలో కార్తీకమాస సోమవారం సందర్భంగా అర్చకులు అనురూప్ శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం అర్చకులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
శివాలయంలో వైభవంగా కార్తీక మాస పూజలు


