హైదరాబాద్: 28°C
తెలంగాణ

KTRకు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి: MLA నాయిని

HNK: వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నిన్న BRS నిర్వహించిన సభలో KTR చేసిన కామెంట్లపై మండిపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అబద్దాలని, కాళోజి కళా క్షేత్రాన్ని గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించామని చెప్పడం సరికాదన్నారు. దమ్ముంటే వరంగల్ పశ్చిమలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.