MDK: తెలంగాణ రక్షణ సేన మెదక్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బట్టి అజయ్ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ రక్షణ సేన లోకి భారీగా యువకులు..!!


