KMM: ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం సీపీఐ మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలను మరింత విస్తృతం చేస్తూ ప్రజలకు అండగా నిలవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
ఖమ్మంలో సీపీఐ మండల కౌన్సిల్ సమావేశం


