NRPT: మరికల్ మండలం బీజేవైఎం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఉపాధ్యక్షులుగా రాము, రామకృష్ణారెడ్డి, బాలరాజ్, బాలవర్ధన్, రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి, రాఘవేందర్, కోశాధికారిగా కురుమూర్తి, కార్యదర్శులుగా వంశీ, రాఘవేందర్ గౌడ్ ,రాజు, వంశీ లను మండల అధ్యక్షుడు వేణుగోపాల్ అనుమతితో ఎన్నుకున్నారు.
తెలంగాణ
BJYM మండల నూతన కమిటీ ఎన్నిక


