HYD: మాదాపూర్లోని సున్నం చెరువు సరికొత్త రూపును సంతరించుకుంది. గతంలో చెత్త డంపింగ్ యార్డుగా ఉన్న చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ఆక్రమణల తొలగింపుతో విస్తీర్ణం 16.4 నుంచి 30.5 ఎకరాలకు పెరిగింది. చుట్టూ కంచె, నడక దారి ఏర్పాటు చేయడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టారు.
తెలంగాణ
VIDEO: మాదాపూర్ సున్నం చెరువుకు సరికొత్త రూపు..!


