WNP: విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, వ్యవసాయ అభివృద్ధే తెలంగాణ రక్షణ సేన ప్రధాన అజెండా అని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు తెలిపారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ, ప్రజా సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించే నాయకుడిగా ఆకాష్ కొల్లూరును గెలిపించాలని పట్టభద్రులను కోరారు.
తెలంగాణ
'సామాజిక న్యాయ తెలంగాణే లక్ష్యం'


