WNP: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఆర్టీసీ డిపోకు అవసరమైన స్థలం, విస్తరణలో ప్రభావితమయ్యే భవనాలు, స్థలాల వివరాలను క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని ఆర్టీసీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్


