WGL: పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఉప్పరపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తెలంగాణ
పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే


