HYD: భాగ్యనగరానికి నీటి కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఈ మేరకు గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నట్లు HMWSSB వెల్లడించింది. ఈ పనులు పూర్తికాగానే ట్రయర్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ప్రాజెక్టు ద్వారా నగరానికి రోజుకు అదనంగా 40 మిలియన్ గ్యాలన్ల గోదావరి నీరు అందుబాటులోకి రానుంది. దీంతో నగరంలో 50% నీటి కొరత తగ్గుతుంది.
తెలంగాణ
హైదరాబాదుకు గోదావరి జలాలు.. తుది దశకు ప్రాజెక్టు!


