హైదరాబాద్: 28°C
తెలంగాణ

BC హాస్టల్ విద్యార్థులకు హెల్త్ చెకప్

MBNR: మూసాపేట మండల కేంద్రంలోని BC హాస్టల్ విద్యార్థులకు ఇవాళ హెల్త్ చెకప్ నిర్వహించారు. వీరికి ప్రతి మూడు నెలలకు ఒకసారి జలుబు, దగ్గు, జ్వరం, అలర్జీ వంటి సమస్యలకు పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో జానంపేట PHC డాక్టర్ సంతోష్ కుమార్, సర్పంచ్ గడ్డం మహేందర్, హాస్టల్ వార్డెన్ యాదయ్య, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.