NGKL: అచ్చంపేట మండలంలోని రంగాపూర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో రేపు కార్తీక పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మాధవ రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రేపు అన్నదానం కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తెలంగాణ
ఉమామహేశ్వర ఆలయంలో అన్నదానం నిలిపివేత


