హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జ్ఞాపకాల కుర్చీ' నవల ఆవిష్కరణ

SRD: ఖేడ్ పట్టణంలోని పూర్వ విద్యార్థిని లావణ్య రచించిన 'జ్ఞాపకాల కుర్చీ' నవల ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ స్థానిక పాఠశాలలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. వడ్ల రాజయ్య చేతుల మీదుగా ఈ నవలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మన నిజ జీవిత ఘటనలకు ఎంతో దగ్గరగా ఉంటూ, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని మధుర జ్ఞాపకాల సమాహారం ఈ నవల అని పేర్కొన్నారు.