హైదరాబాద్: 28°C
తెలంగాణ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతి ఆరోపణలు!

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భవన నిర్మాణ అనుమతుల జారీతో పాటు పలు అక్రమాలు జరిగాయంటూ పలువురు CBIకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై CBI అధికారులు వారం రోజులుగా విచారణ చేపట్టి, గత మూడేళ్లలో జారీ చేసిన అనుమతులు, జరిగిన అవకతవకలపై వివరాలు సేకరిస్తున్నారు.